Many people are waiting for new ration cards as ration cards were not issued during the previous government. In this context, the Telangana government is issuing new ration cards. It has granted more than 4 lakh new ration cards. However, out of the nearly 10 lakh applications, only 4 lakh people have received ration cards. The rest are waiting for the new ration cards to arrive.
గత ప్రభుత్వ హయంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోంది. దాదాపు 4 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. అయితే దరఖాస్తులు దాదాపు 10 లక్షలు ఉంటే అందులో కేవలం 4 లక్షల మందికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయి. మిగతా వారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు.
#newrationcard
#telangana
#cmrevanthreddy
Also Read
మరో శుభవార్త.. ఆ ఎయిర్ పోర్ట్ భూసేకరణకు నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-regarding-warangal-airport-revanth-govt-has-released-the-funds-445081.html?ref=DMDesc
తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి రూ. 2,500.. ఆ రోజు నుంచే..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-women-to-receive-rs-2-500-monthly-cabinet-to-discuss-on-july-25-444801.html?ref=DMDesc
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-unveils-3-day-spiritual-journey-visit-10-shrines-from-suryapet-444761.html?ref=DMDesc